Indian Politics
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రెండు డీఏల విడుదలకు ఆమోదం

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రెండు డీఏల విడుదలకు ఆమోదం

Samayam Telugu1h
THE BRIEF
1

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను విడతల వారీగా విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

2

ఈ డీఏల అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

3

రాష్ట్రంలో 17 శాతం వర్షపాతం లోటు ఉన్న 235 మండలాల్లో తీవ్ర వర్షాభావంపై కేబినెట్ చర్చించగా, కరువుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.