
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్, యాక్సిస్ బ్యాంక్ సహకారంతో భారత పేమెంట్ మార్కెట్లోకి తన 'యాపిల్ పే' సర్వీసును ప్రారంభించింది.
ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని బ్యాంకులు కూడా ఈ ప్లాట్ఫామ్లో చేరే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో భారత్ నుంచి 1,320 కోట్ల డాలర్ల విలువైన ఐఫోన్లను యాపిల్ ఎగుమతి చేసింది.