
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ తన సరికొత్త 'సొరెంటో' ఎస్యూవీని సెప్టెంబరు 4న భారత మార్కెట్లో విడుదల చేయనుంది.
ఈ ప్రీమియం ఎస్యూవీ మోడల్ భారత్లో హైబ్రిడ్ మరియు డీజిల్ పవర్ట్రెయిన్ ఆప్షన్లతో లభించనుందని సంస్థ వెల్లడించింది.
కియా సెల్టోస్ కంటే పెద్దదిగా ఉండే ఈ కారు ధర మరియు బుకింగ్స్ వివరాలను లాంచ్ రోజే అధికారికంగా ప్రకటించనున్నారు.