
హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,650గా నమోదైంది.
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,010 వద్ద కొనసాగుతుండగా, కిలో వెండి ధర రూ.1,99,900 వద్ద స్థిరంగా ఉంది.