
మిజోరం తరఫున ఆడుతున్న బ్యాటర్ చిన్మయ్ సుతార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం తర్వాత తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు (834) చేసిన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు బషీర్ షా (831) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సుతార్ బద్దలు కొట్టాడు.
ఇటీవల రంజీ ట్రోఫీలో క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసిన సుతార్, అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 175 పరుగులు సాధించాడు.