
మొగలిరేకులు సీరియల్ నటి శిరీష, యాంకర్ కమ్ నటుడు మహేంద్రను వివాహం చేసుకున్నారు.
గతంలో నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న శిరీష, 2024లో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
శిరీష రాములమ్మ, స్వాతి చినుకులు వంటి పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందారు.