Indian Politics
కూటమి నేతల కీలక భేటీ రేపు

కూటమి నేతల కీలక భేటీ రేపు

Eenadu42m
THE BRIEF
1

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు రేపు కీలక సమావేశం కానున్నారు.

2

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ పాల్గొంటారు.

3

కూటమి పార్టీల మధ్య స్థానాల సర్దుబాటు, ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు.