రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పెరగడంతో ముకేశ్ అంబానీ సంపద 8.5 బిలియన్ డాలర్లు పెరిగి 88.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8.35 లక్షల కోట్లు) చేరింది.
దీంతో అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా, ప్రపంచంలో 22వ స్థానంలో నిలిచారు.
గౌతమ్ అదానీ 79.2 బిలియన్ డాలర్ల సంపదతో భారత్లో రెండో స్థానంలో, ప్రపంచంలో 26వ స్థానంలో ఉన్నారు.