
ప్రముఖ ఆటోమొబైల్స్ సంస్థ హీరో మోటోకార్ప్ తన కొత్త మోడల్ 'గ్లామర్ X 125' బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఢిల్లీ ఎక్స్-షోరూమ్ వద్ద ఈ బైక్ ధర రూ. 1.01 లక్షలుగా ఉంది.
ఈ బైక్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఐబీఎస్) వంటి ఫీచర్లతో పాటు మూడు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.