అల్లు అర్జున్ నటిస్తున్న 'రాకా' సినిమా విడుదలకూ ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.
ఈ రికార్డు సాధించిన విధానంపై హీరో అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఒక వీడియోను విడుదల చేశారు.
37 పోస్టర్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.