
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో నటిస్తున్న తాజా చిత్రం ఆకాశంలో ఒక తార వచ్చే నెల 20న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాతో సాత్విక వీరవల్లి అనే తెలుగమ్మాయి హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయం అవుతోంది.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు.