
ఆధునిక జీవనశైలి కారణంగా పెరుగుతున్న అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది.
పొటాషియం సమృద్ధిగా ఉండే అరటిపండు శరీరంలోని సోడియంను బయటకు పంపి బీపీ అకస్మాత్తుగా పెరగకుండా కట్టడి చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
నారింజలో పొటాషియంతో పాటు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడతాయి.