Technology
డీప్‌ఫేక్‌ల కట్టడికి నెల రోజుల్లోగా సంప్రదింపుల పత్రం తీసుకురానున్న కేంద్రం

డీప్‌ఫేక్‌ల కట్టడికి నెల రోజుల్లోగా సంప్రదింపుల పత్రం తీసుకురానున్న కేంద్రం

AP7AM2h
THE BRIEF
1

కృత్రిమ మేధ నియంత్రణ, డీప్‌ఫేక్‌ల కట్టడిపై కేంద్రం దృష్టిసారించిందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

2

ఈ అంశాలపై నెల రోజుల్లోగా ఒక సంప్రదింపుల పత్రం తీసుకురానున్నట్లు తెలిపారు.

3

డీప్‌ఫేక్‌లు సమాజంలో తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చేస్తూ పెను సంక్షోభం సృష్టించగలవని ఆయన హెచ్చరించారు.