
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.