Entertainment
ముఖ్యమంత్రిని కలిసిన విజయ్‌ దేవరకొండ దంపతులు

ముఖ్యమంత్రిని కలిసిన విజయ్‌ దేవరకొండ దంపతులు

Eenadu1h
THE BRIEF
1

స్టార్‌ దంపతులు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

2

ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

3

ఇద్దరూ కలిసి సీఎంను కలవడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.