నటి రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మైసా' సినిమాకు సంబంధించిన ప్రీ-టీజర్ విడుదలైంది.
ఈ టీజర్లో రష్మిక ఊరమాస్ అవతార్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్న ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.