అర్నబ్ తుపాను పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ శాఖలన్నీ క్షేత్రస్థాయిలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
తుపాను ముప్పు నేపథ్యంలో అధికారులు తగిన నివారణ చర్యలపై దృష్టి సారించారు.