వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం ఏకే - 47'.
ఈ సినిమా షూటింగ్ మరియు విడుదల మరోసారి వాయిదా పడింది.
చిత్ర యూనిట్ నుంచి తదుపరి విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.