
కరవు కారణంగా దెబ్బతిన్న పాడి పరిశ్రమను ఆదుకునే లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో పాల ధరను లీటరుకు రూ.8 పెంచింది.
మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పాల ధర పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ ధర పెంపు నిర్ణయంతో రాష్ట్రంలోని పాడి రైతలకు ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది.