
పర్యాటక అభివృద్ధిలో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్ట్ వద్ద వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు.
ఈ పనుల కోసం మొత్తం రూ.3 కోట్లు కేటాయించినట్లు ఎల్లారెడ్డి ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
ఈ నిధులతో పోచారం ప్రాజెక్ట్ ప్రాంతంలో పలు రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.