
చైనా మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ఫైనల్‌కు చేరుకున్నారు.
శనివారం జరిగిన సెమీఫైనల్లో మలేషియా జోడీపై 21-15, 18-21, 21-11 స్కోరుతో 65 నిమిషాల పాటు పోరాడి విజయం సాధించారు.
ఫైనల్లో చైనాకు చెందిన హీ జీ టింగ్-రెన్ జియాంగ్ యు జోడీతో సాత్విక్-చిరాగ్ తలపడనున్నారు.