Indian Politics
సన్నబియ్యం సరఫరా అక్రమాలు: సీఐడీ అదుపులో రైస్‌ మిల్లుల యజమానులు

సన్నబియ్యం సరఫరా అక్రమాలు: సీఐడీ అదుపులో రైస్‌ మిల్లుల యజమానులు

Eenadu1h
THE BRIEF
1

తెలంగాణలో సీఎంఆర్‌ ధాన్యాన్ని పక్కదారి పట్టించి భారీగా అక్రమాలకు పాల్పడిన ఘటనలో రైస్‌ మిల్లర్లపై సీఐడీ పోలీసులు కొరడా ఝుళిపించారు.

2

రైస్‌ మిల్లుల్లో భారీగా బియ్యం అక్రమ నిల్వలు ఉన్నట్లు గుర్తించి సంబంధిత యజమానులను సీఐడీ అదుపులోకి తీసుకుంది.

3

ఈ అక్రమాలపై మరింత విచారణ జరిపి బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.