
యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమా కోసం తెలంగాణలో టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.