International
రష్యాపై ఉక్రెయిన్ భారీ వైమానిక దాడి: వెయ్యికిపైగా డ్రోన్ల ప్రయోగం

రష్యాపై ఉక్రెయిన్ భారీ వైమానిక దాడి: వెయ్యికిపైగా డ్రోన్ల ప్రయోగం

Eenadu2h
THE BRIEF
1

ఉక్రెయిన్ రష్యాపై భారీస్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది.

2

ఏకకాలంలో వెయ్యికిపైగా డ్రోన్లను రష్యాపైకి ప్రయోగించి అతిపెద్ద దాడులు నిర్వహించింది.

3

ఈ దాడుల కారణంగా సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని ఇంధన టెర్మినల్‌లో భారీ మంటలు చెలరేగాయి.