
షెర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తనదైన శైలిలో శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసి సంబరాలు చేసుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ 35 బంతుల్లో 67 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే 49 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్‌లో అమృత్‌సర్ సోర్మాస్ జట్టు మరో మూడు బంతులు ఉండగానే ఫజిల్కా ఫాల్కన్స్‌పై విజయం సాధించింది.