
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్లు మరియు మహిళా ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా రెండు కొత్త సేవింగ్స్ అకౌంట్లను ప్రారంభించింది.
వీటిలో 'స్పెషల్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్' మరియు 'సేవింగ్స్ మ్యాక్స్ అకౌంట్ ఫర్ ఉమెన్' అనే రెండు వేరియంట్లు ఉన్నాయి.
ఈ కొత్త ఖాతాల ద్వారా బ్యాంక్ తన వినియోగదారులకు మెరుగైన పొదుపు సదుపాయాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.