షేర్లలో అధిక లాభాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.
ఈ ఘటనలో బాధితులు రూ. 1.29 కోట్లను కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
సైబర్ నేరాలపై ప్రజలు ఎంత అవగాహన కలిగి ఉన్నప్పటికీ ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు.