
మియాపూర్ భూములను కొల్లగొట్టేందుకు మాజీ సీఎం కేసీఆర్ మరియు ఆయన బంధువులు అనేక విధాలుగా ప్రయత్నించారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు.
ఈ మేరకు ఆయన ప్రెస్మీట్ నిర్వహించి భూముల కుంభకోణానికి సంబంధించిన అంశాలను వెల్లడించారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణ మరియు అక్రమాలపై రాజకీయ విమర్శలు తీవ్రతరమయ్యాయి.