శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ అథెరోస్క్లెరోసిస్కు దారితీసి, రక్తనాళాలను దెబ్బతీయడం ద్వారా గుండెపోటుకు కారణమవుతుంది.
ధూమపానం, ఊబకాయం, షుగర్, హైబీపి మరియు శారీరక శ్రమ లేకపోవడం ఇన్ఫ్లమేషన్ పెరగడానికి ప్రధాన కారణాలు.
ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు హెల్త్ చెకప్స్ ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.