నేటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ నుంచి కోటక్ మహీంద్రా బ్యాంకు వరకు పలు ప్రముఖ షేర్లు మంచి లాభాలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి.
మీషోతో పాటు మరో నాలుగు స్టాక్స్‌కు అనలిస్టులు టార్గెట్ ధరలను సెట్ చేశారు.
సుమీత్ బగాడియా వంటి నిపుణులు పలు స్మాల్ క్యాప్ స్టాక్స్‌పై బెట్ కడుతుండగా, ఇవి భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.