
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన చేతిలో ఓ పేజర్ను పైకి చూపిస్తూ హెచ్చరికలు చేశారు.
సభలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ విషయంలో ఇజ్రాయెల్ వైఖరిని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ప్రతినిధులు వాకౌట్ చేశారు.
ఇరాన్ అణు కర్మాగారాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులను ఆయన సమర్థించారు.