
ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఒక మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ తాను చేసిన పోస్టును వక్రీకరించి, యుద్ధ హెచ్చరికగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు.
తన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఆ మీడియా సంస్థపై ఆయన విమర్శలు గుప్పించారు.