ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండోసారి లేఆఫ్స్ చేపట్టింది.
ఫిట్‌నెస్ ప్లస్ ఆడియో, బుక్స్ మరియు డిజిటల్ ప్రచురణ విభాగాలకు చెందిన వందలాది మంది ఉద్యోగులపై వేటు పడింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులను పెంచేందుకు తక్కువ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులను కంపెనీ తగ్గిస్తోంది.