
టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ టాటా సన్స్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.31,961 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన రూ.26,232 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 22 శాతం అధికం.
స్టాండలోన్ ప్రాతిపదికన ఈ ఆర్థిక ఫలితాలను సంస్థ అధికారికంగా ప్రకటించింది.