
కృత్రిమ మేధ (AI) కారణంగా త్వరలో మానవాళికి పెను ముప్పు రానుందని నోబెల్ గ్రహీత జెఫ్రీ హింటన్ హెచ్చరించారు.
ఈ ముప్పు వల్ల ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా కుదేలవుతుందని, విద్యుత్ రంగం దెబ్బతింటుందని తెలిపారు.
లాభాపేక్షతోనే కొందరు టెక్ దిగ్గజాలు ఏఐని అభివృద్ధి చేస్తున్నారని ఆయన విమర్శించారు.