
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరిస్ (గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
దేశవ్యాప్తంగా 3,548 ఖాళీలు ఉండగా, అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 6, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT 1, 2), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.