Economy
77000 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్‌

77000 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్‌

Eenadu2h
THE BRIEF
1

అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ దూసుకెళ్లాయి.

2

ఫైనాన్స్, ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన షేర్లు పరుగులు తీయడంతో సెన్సెక్స్ 77,000 పాయింట్ల ఎగువకు చేరింది.

3

ముడిచమురు ధర తగ్గడం, విదేశీ కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి.