గత నెలలో ఆటోమొబైల్ షోరూమ్‌లకు క్యూ కట్టిన ప్రజలతో వాహన విక్రయాలు భారీగా నమోదయ్యాయి.
అక్టోబరులో మొత్తం వాహన అమ్మకాలు తొలిసారిగా 5 లక్షల మైలురాయిని దాటినట్లు నివేదికలు వెల్లడించాయి.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఫుల్ డిమాండ్ లభించడంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.