Health & Environment
ఎల్‌నినోపై సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక

ఎల్‌నినోపై సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక

Eenadu1h
THE BRIEF
1

ఎల్‌నినో విషయంలో శాస్త్రవేత్తలు ఊహించినట్లుగానే పరిస్థితులు చేయిదాటే పోయేలా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

2

ఈ నేపథ్యంలో నీరు, విద్యుత్‌ కొరత తప్పదని ఆయన స్పష్టం చేశారు.

3

యాసంగిలో వరి సాగు చేయవద్దని ఆయన సూచించారు.