
2027 వన్డే ప్రపంచకప్ కోసం నిర్వహించే క్వాలిఫయర్ టోర్నీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుండి మార్చి 23 వరకు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
ఈ క్వాలిఫయర్ టోర్నీ ద్వారా ప్రపంచకప్లో పాల్గొనే జట్లను ఖరారు చేసే ప్రక్రియను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
ప్రపంచకప్ అర్హత సాధించేందుకు వివిధ దేశాల జట్లు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ కీలక టోర్నీలో తలపడనున్నాయి.