
దీపావళి పండుగను పురస్కరించుకుని టాటా, మారుతి సుజుకి, సిట్రోయెన్, టయోటా వంటి కంపెనీలు కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి.
టాటా మోటార్స్ తన టియాగో ఈవీ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై అత్యధికంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది.
అలాగే సిట్రోయెన్ C3పై రూ.1.18 లక్షల వరకు, మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌పై రూ.71,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి.