
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది.
నవంబర్ 15వ తేదీ నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేసి రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్లాలని సీఎం మంత్రులను ఆదేశించారు.
కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేస్తూ 100 శాతం స్థానాలు గెలుచుకోవాలని సూచించారు.