
వడోదర వేదికగా భారత్, జింబాబ్వే మహిళల జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు తొలి వన్డే జరగనుంది.
స్మృతి మంధాన సారథ్యంలోని భారత జట్టు ఈ సిరీస్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది.
గతేడాది వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఆడిన మూడు వన్డేల్లోనూ పరాజయం పాలైన టీమిండియా ఈ మ్యాచ్‌తో విజయాల బాట పట్టాలని చూస్తోంది.