
నీట్ పేపర్ లీక్ నిరసనల్లో విద్యార్థులపై కాల్పులు జరిపిన ఘటనపై అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
విద్యార్థులపై కాల్పులు జరపాలని ఆదేశించింది అమిత్ షా అయితే ఆయన బాధ్యుడని, లేని పక్షంలో ఆయన అసమర్థుడని రాహుల్ విమర్శించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేసిన రాహుల్, విద్యార్థులపై హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని స్పష్టం చేశారు.