
అమెరికాలోని టక్సన్‌లో 19 ఏళ్ల ప్రియురాలిని గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల వరుణ్ బట్చిగారిని జర్మనీలో అరెస్ట్ చేశారు.
హత్య అనంతరం నిందితుడు అమెరికా నుంచి జర్మనీకి పారిపోగా, అమెరికా అధికారులు జారీ చేసిన వారెంట్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం నిందితుడిని తిరిగి అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.