బిగ్‌బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్లో 70 మంది కంటెస్టెంట్లలో కేవలం ముగ్గురు మాత్రమే టాప్ 15 బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు.
హోల్డ్‌లో ఉన్న 26 మందిలో శ్రీనివాస్, గౌరి, రమ్య, గౌతమ్, ఐశ్వర్య, అభిజ్ఞ, శ్రీరామ్, సాక్షితలను జడ్జీలు నేరుగా ఎలిమినేట్ చేశారు.
ఎటువంటి టాస్క్ లేకుండానే కంటెస్టెంట్లను తొలగించడంపై విమర్శలు వస్తుండగా, మిగిలిన వారి ఆడిషన్స్ కొనసాగుతున్నాయి.