
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం తొలి వన్డే జరగనుంది.
ఈ మ్యాచ్‌లో మరో 59 పరుగులు సాధిస్తే వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించనున్నారు.
అలాగే స్వదేశంలో ఒక శతకం సాధిస్తే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 42 అంతర్జాతీయ శతకాల రికార్డును కోహ్లీ సమం చేసే అవకాశం ఉంది.