బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’.
ఈ చిత్రానికి సంబంధించిన సౌండ్‌ట్రాక్ గ్రామీ అవార్డుల 2027 బరిలో నిలిచింది.
ఈ సినిమా సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది.