
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మిల్లర్ (142), కెప్టెన్ బవుమా (103) శతకాలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించారు.
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సఫారీలు మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకున్నారు.