Education
యూజీసీ-నెట్ ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పునఃపరీక్ష ఫలితాలు విడుదల

యూజీసీ-నెట్ ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పునఃపరీక్ష ఫలితాలు విడుదల

prajasakti51m
THE BRIEF
1

జూన్ 22 నుంచి 30 వరకు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షల్లో తప్పులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏన్సీ (ఎన్‌టీఏ) ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు పునఃపరీక్షలు నిర్వహించింది.

2

సెప్టెంబర్ 9న ఇంగ్లీష్, కామర్స్ పరీక్షలు జరగగా, సెప్టెంబర్ 10న సోషియాలజీ పరీక్షను నిర్వహించారు.

3

తాజాగా ఈ పునఃపరీక్షలకు సంబంధించిన ఫలితాలను శుక్రవారం ఎన్‌టీఏ విడుదల చేసింది.